మరో రెండు భాషల్లోకి జగ్గూభాయ్ ఎంట్రీ...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా కంటే విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు జగపతిబాబు. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, యాత్ర, అరవింద సమేత, ఎన్.జి.కె చిత్రాలతో పాటు ఉత్తరాదిన సల్మాన్‌ఖాన్ `దబాంగ్ 3`లో కూడా విలన్‌గా నటించబోతున్నాడు. నటుడిగా జగపతిబాబు 30 ఏళ్లను పూర్తి చేసుకోవడం విశేషం.
వైవిధ్యమైన పాత్రలను చేస్తున్న జగపతిబాబు ఈ ఏడాది బోజ్‌పురి సినిమా రంగంతో పాటు పంజాబీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. రీసెంట్గా ఈ రెండు పరిశ్రమలకు చెందిన నిర్మాతలు జగపతిబాబును కలిశారట. తర్వలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com