జగ్గూబాయ్ బయోపిక్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్, వై.ఎస్.ఆర్‌లతో పాటు కాంతారావు, కె.సి.ఆర్, చంద్రబాబు నాయుడు, పుల్లెల గోపీచంద్ ఇలా పలువురికి సంబంధించిన బయోపిక్‌లు రూపొందుతున్నాయి. ఈ వరుసలో జగ్గూభాయ్ కూడా చేరుతున్నారు. ఈయన బయోపిక్‌ను వెబ్ సిరీస్‌లా ప్రసారం చేయబోతున్నారు.
ఓ ప్రముఖ ఛానెల్‌లో జగపతిబాబు తన జీవిత విశేషాలను.. సినిమాలు.. వ్యక్తిగత విషయాలను ఇందులో తెలియజేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ గోవాలో జరుగతుంది. ఈ వెబ్ సిరీస్‌కు సముద్రం అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జగపతిబాబు ఈ సిరీస్ ద్వారా ఎలాంటి కొత్త విషయాలను చెప్పబోతున్నారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com