మోహన్‌బాబుతో ఐటెమ్ భామలు...
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడిగా, నిర్మాతగా రాణించిన మోహన్‌బాబు చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి చిత్రంలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఇందులో మోహన్‌బాబు తనయుడు, హీరో విష్ణు కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. మోహన్‌బాబు తనయగా నిఖిలా విమల్ నటిస్తుంది.
ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో జరుగుతుంది. సెట్ వేసి అందులో పాటను చిత్రీకరించారు. ఈ పాటలో మోహన్‌బాబు ఐటెమ్ భామలు మధు, స్కార్లెట్ ఆడి పాడారు. గతంలో వీరిద్దరూ బాహుబలి చిత్రంలో మనోహరీ.. పాటలో ప్రభాస్‌తో నర్తించారు. గాయత్రి సినిమా తమిళ సినిమా `పవర్ పాండి`కి రీమేక్‌గా తెరకెక్కుతోందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments