మోహ‌న్‌బాబుతో ఐటెమ్ భామ‌లు...

  • IndiaGlitz, [Saturday,September 16 2017]

విల‌క్ష‌ణ న‌టుడిగా, నిర్మాత‌గా రాణించిన మోహ‌న్‌బాబు చాలా గ్యాప్ త‌ర్వాత పూర్తి స్థాయి చిత్రంలో న‌టిస్తున్న చిత్రం 'గాయ‌త్రి'. ఇందులో మోహ‌న్‌బాబు త‌న‌యుడు, హీరో విష్ణు కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మోహ‌న్‌బాబు త‌న‌య‌గా నిఖిలా విమ‌ల్ న‌టిస్తుంది.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తిరుప‌తిలో జ‌రుగుతుంది. సెట్ వేసి అందులో పాట‌ను చిత్రీక‌రించారు. ఈ పాట‌లో మోహ‌న్‌బాబు ఐటెమ్ భామ‌లు మ‌ధు, స్కార్లెట్ ఆడి పాడారు. గ‌తంలో వీరిద్ద‌రూ బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రీ.. పాట‌లో ప్ర‌భాస్‌తో న‌ర్తించారు. గాయ‌త్రి సినిమా త‌మిళ సినిమా 'ప‌వ‌ర్ పాండి'కి రీమేక్‌గా తెర‌కెక్కుతోందని స‌మాచారం.

More News

ఈ ద‌స‌రాకి 'స్పైడ‌ర్‌'తో పెద్ద హిట్ కొడుతున్నాం - సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.

మ‌రోసారి నిరాశ‌ ప‌రిచిన సునీల్‌

హాస్య‌న‌టుడిగా ఫుల్ బిజీగా ఉన్న టైంలో క‌థానాయ‌కుడిగా ట‌ర్న్ అయ్యాడు సునీల్‌. ప్రారంభంలో మంచి విజ‌యాలే వ‌చ్చినా.. త‌న‌కు సూట్ కాని బాడీ లాంగ్వేజ్‌తో, కాన్సెప్ట్‌ల‌తో వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నాడాయ‌న‌.

'అదిరింది' షూటింగ్ పూర్తి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది.

వారిపై ఇంట్రస్ట్ చూపిస్తున్న రవితేజ

బెంగాల్ టైగర్ తరువాత గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ..

22న 'నేనే రాజు నేనే మంత్రి' తమిళ వెర్షన్

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి..