మహేశ్ తర్వాత ప్రభాస్‌తోనే...
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. రీసెంట్‌గా రామ్‌చరణ్‌తో సుకుమార్ చేసిన `రంగస్థలం` చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రం పూర్తి కాగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుకుమార్ సినిమా చేయబోతాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
2019లోనే మహేశ్ సినిమా పూర్తవుతుంది. ఆ సినిమా విడుదల కావడానికి 2020 కావచ్చు. అంటే 2020లోనే ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ చిత్రంతో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments