విశాల్‌పై ఐటీ రైడ్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు వాడైన తమిళ హీరో విశాల్..ఇప్పుడు తమిళ నడిగర్ సంఘం సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నాడు. పలు విషయాల్లో యాక్టివ్‌గా ఉండే విశాల్, రీసెంట్గా తమిళంలో విడుదలైన మెర్సల్ చిత్రంపై చేసిన కామెంట్స్ అతనికి సమస్యను తెచ్చి పెట్టిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం బిజెపి నిర్ణయించిన జిఎస్టిపై మెర్సల్ సినిమాలో వాడియైన డైలాగ్స్ ఉన్నాయి.
దీనిపై తమిళనాడు పెద్ద రగడ అయ్యింది. అయితే పలువురు తమిళనటులు, రాజకీయ నాయకులు విజయ్ సినిమా మెర్సల్‌కు అండగా మద్ధతు తెలిపారు. వారిలో విశాల్ కూడా ఉన్నారు. విశాల్ మద్ధతు ప్రకటించిన స్వల్ప వ్యవథిలోనే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పూరి వివరాలు తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments