జెనీలియాకు మళ్లీ కొడుకు పుట్టాడు..

  • IndiaGlitz, [Wednesday,June 01 2016]

స‌త్యం, సై, సాంబ‌, హ్యాపీ, బొమ్మ‌రిల్లు, రెఢీ...త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న క‌ధానాయిక‌ జెనీలియా. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రితేశ్ ను వివాహం చేసుకున్న‌ విష‌యం తెలిసిందే. తొలిసారి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జెనీలియా మ‌ళ్లీ రెండోసారి కూడా మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని జెనీలియ భ‌ర్త రితీశ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. త‌న కొడుకు రియాన్ ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు. మ‌మ్మీ, డాడీ నాకు త‌మ్ముడిని ఇచ్చారు. ఇక నా బొమ్మ‌ల‌న్నీ వాడివే అంటూ కొడుకు రియానే చెబుతున్న‌ట్లు స‌ర‌దాగా రితేశ్ ట్వీట్ చేసారు. ఈ సంద‌ర్భంగా హీరో సుమంత్ జెనీలియాకు కంగ్రాట్స్ తెలియ‌చేసారు.

More News

రెండేళ్ళ కేసీఆర్ పాలన అద్భుతం : సుమన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సూర్యపై కేసు నమోదు....

24చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సూర్య పై చెన్నైలో కేసు నమోదైంది.

న‌క్ష‌త్రంలోకి క‌న్న‌డ‌స్టార్‌..స్టార్ హీరోయిన్‌

ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన క‌న్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌ర్వ‌లోనే మ‌రో తెలుగు సినిమాలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

నవంబర్ లో పవన్, త్రివిక్రమ్ సినిమా...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతుండటంతో సినిమాల నుండి వైదొలగడానికి రెడీ అవుతున్నాడు.

కిల్లర్ లుక్స్ నమిత.....

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలో హీరోయిన్ నమిత కనపడనుంది.