పవన్ కి నాట్ ఓకే..మరి చిరుకి?

  • IndiaGlitz, [Tuesday,August 22 2017]

డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ తెలుగులో ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు చేశాడు. అయితే వాటిలో హిట్ అయ్యింది ఏమాయ చేశావే మాత్ర‌మే. మిగిలిన సినిమాల‌న్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. అలాగ‌ని ఆయ‌న సంగీతం ఆయా సినిమాల‌కు మైన‌స్ అయిన సంద‌ర్భం లేదు. ఇలా రెహ‌మాన్ సంగీత‌మందించిన తెలుగు చిత్రాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన కొమ‌రం పులి ఒక‌టి. ఈ సినిమా ప‌వ‌న్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. క‌ట్‌చేస్తే.. చిరు 151వ చిత్రం సై రా న‌రసింహారెడ్డి చిత్రానికి కూడా రెహ‌మాన్ నే సంగీత‌మందిస్తున్నాడు. మ‌రి ప‌వ‌న్ క‌లిసి రాని రెహ‌మాన్ సంగీతం చిరు చిత్రానికైనా క‌లిసొస్తుందో లేదో మ‌రి.

More News

మెగాస్టార్ 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం అదృష్టంగానూ..గౌరవంగాను భావిస్తున్నాను :రాజమౌళి

నా చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.

తండ్రీ కొడుకులిద్దరితోనూ..

లెజెండ్ తో కొత్త ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడు జగపతిబాబు..

హలో తో హ్యాట్రిక్ దక్కేనా..?

ఎ.ఆర్.రెహమాన్ వంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేసినా..

'స్పైడర్ ' చిత్రంలో మహేష్ ను తప్ప మరే హీరోను ఊహించుకోలేను - ఎ.ఆర్.మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ ఎల్ పి,రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో

అఖిల్ అక్కినేని, విక్రమ్ కె.కుమార్, అక్కినేని నాగార్జునల చిత్రం పేరు 'హలో'

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్,మనం ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో