కన్ ఫర్మ్ అయ్యింది...
Send us your feedback to audioarticles@vaarta.com
జర్నీ సినిమాలో కలిసి నటించిన హీరో జై, హీరోయిన్ అంజలి మధ్య సమ్ థింగ్ ఉందంటూ ఇన్ని రోజులు వార్తలు వినపడుతూ వస్తున్నాయి. ఈ రోజు హీరోయిన్ అంజలి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమనిపించేలా ఓ ఘటన జరిగింది. దీంతో అందరికీ మధ్య ఏదో జరుగుతుందనేది కన్ఫర్మ్ అయినట్లయ్యింది. అదే అంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జై రాసిన లెటర్. లెటర్ ద్వారా ట్విట్టర్లో అంజలికి శుభాకాంక్షలను తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments