ఆయన తో పనిచేయాలనేది కల - కీర్తి సురేష్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
సీనియర్ హీరోయిన్ మేక తనయగా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే సినిమాల్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసింది కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో, మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా తమిళంలో శివకార్తీకేయన్, విజయ్,ధనుష్ వంటి నటీనటులతో నటించిన కీర్తికి అజిత్ అంటే ఎంతో ఇష్టమట.
అజిత్‌తో కలిసి సినిమాలో నటించడమే తన లక్ష్యమని అంటుందీ చిన్నది. అయితే అజిత్‌తో నటించడానికంటూ ప్రత్యేకంగా సన్నాహాలేమీ చేసుకోలేదట. నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతుంటే అవకాశాలు అవే వస్తాయని అంటున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న మూవీ రాజు వచ్చినాడు(వినపడుతున్న టైటిల్)లో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే నాగాశ్విన్ తెరకెక్కిస్తున్న సావిత్రి బయోపిక్ మహానటిలో నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments