హీరో ఇంటిపై ఐటీ దాడులు...
Friday, April 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న హీరో శరత్‌కుమార్. సినిమాలతో పాటు, రాజకీయ రంగంలోకూడా రాణిస్తున్న శరత్‌కుమార్..ఇప్పుడు ఆర్.కె.నగర్ ఎలక్షన్స్ సందర్భంగా తన మద్ధతును శశికళ వర్గానికి తెలియచేశాడు. తన మద్దతును తెలిపాడో లేదో..అప్పుడే ఈ హీరో ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ ఉప ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, అందుకే చెన్నై సిటీలోని ముఖ్యమైన వ్యక్తుల ఇంటిపై దాడులు చేస్తున్నట్లు ఐటీ శాఖ చెబుతున్నా, బిజెపి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని తమిళ తంబీలు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments