ఇజం మెయిన్ కాన్సెప్ట్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇజం`. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాడట. అయితే సినిమాలో మెయిన్ మోటివ్ వేరుగా ఉంటుందట. అదే బ్లాక్ మనీ సిస్టమ్. అసలు బ్లాక్ మనీని ఎలా ఆపరేట్ చేస్తారనే దానిపై సినిమా రన్ అవుతుందట. ఈ సిస్టమ్ గురించిన వివరాలు తెలుసుకోవడానికి కల్యాణ్‌రామ్ స్ట్రీట్ ఫైటర్ అవతారం ఎత్తి మిస్టరీని చేదిస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com