స్వాతికి 'త్రిపుర' గిఫ్ట్ లాంటి సినిమానా?
Send us your feedback to audioarticles@vaarta.com
పాత్ర ఎలాంటిదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల నేర్పు తెలుగమ్మాయి స్వాతి సొంతం. అందుకే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి మంచి క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయింది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. స్వాతి నుంచి వస్తున్న కొత్త చిత్రం 'త్రిపుర' రేపు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకి సంబంధించిన విశేషమేమిటంటే.. సినీనటిగా స్వాతి పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రేక్షకుల ముందుకు రావడం.
2005లో అక్టోబర్ 29న స్వాతి తొలి చిత్రం 'డేంజర్' రిలీజైతే.. 2015లో దశాబ్ద కెరీర్ పూర్తయ్యాక 'త్రిపుర' విడుదల కాబోతోంది. ఓ విధంగా స్వాతి పదేళ్ల సినీ కెరీర్‌కి 'త్రిపుర' గిఫ్ట్ లాంటి సినిమా అన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com