చైతన్య టైటిల్ ఇదేనా....?

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌హా ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అక్కినేని చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు గ‌తంలో నిన్నే పెళ్ళాడ‌తా అనే టైటిల్ పెడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కానీ టైటిల్ విష‌యంలో ఇంకా క్లారిటీ లేద‌ని డైరెక్ట‌ర్ తేల్చేశాడు. కాగా ఇప్పుడు మ‌రోసారి చైతు సినిమా టైటిల్ గురించి వార్త‌లు ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 90 ద‌శ‌కంలో నాగార్జున హిట్ చిత్రం అల్ల‌రి అల్లుడు అనే టైటిల్‌ను చైత‌న్య సినిమా టైటిల్‌గా ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఈ టైటిల్‌పై యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి...

More News

ఇంట్రస్టింగ్ టైటిల్ రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్...యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అఖిల్ వర్కవుట్స్

అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్కు తొలి సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయితే ఏ మాత్రం కంగారు పడకుండా అఖిల్ తన నెక్స్ట్ మూవీకి సమయం తీసుకున్నాడు.

నాకు పోటీ లేనే లేదు - మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు.

హాయ్ లాండ్ లో మెగా ఈవెంట్ కు సర్వ సన్నాహాలు

బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి బరిలో దూసుకొచ్చేస్తున్నాడు బాస్. విజయవాడ-గుంటూరు మధ్యలో చినకాకాని పరిసరాల్లోని హాయ్ల్యాండ్లో ప్రీరిలీజ్ వేడుక సంబరాలు స్పీడందుకున్నాయి.