అఖిల్ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందా...?

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

అక్కినేనివా వారి మూడో తరం నాయకుడు , అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ ఇటీవల సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి విదితమే. నితిన్ తన హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు.

మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మిసైల్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని అప్పట్టో ఫిలింనగర్ల లో వార్తలు వినపడ్డాయి. అయితే నిర్మాతలు అప్పట్లో టైటిల్ అది కాదని తేల్చేశారు. అయితే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ ను నాగార్జున బర్త్ డేను ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తున్నారు. నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆడియో విడుదల చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే టైటిల్ విషయంలో మాత్రం తర్జన భర్జనలు పడుతున్నారట. అయితే అఖిల్ నటిస్తున్నాడని ప్రొడక్షన్ A అని పెట్టిన నిర్మాతలు. అదే సెంటిమెంట్ ను కొనసాగించేలా Mr.అఖిల్' అని టైటిల్ పెట్టాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

More News

ప్లాప్ దర్శకుడితో...

కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కొత్త దర్శకుల్లో ఉన్న కసి, ఎనర్జీతో మంచి విజయాలు కూడా సాధించవచ్చునని నమ్మే వ్యక్తి.

క్లారిఫై చేసిన నితిన్...

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో

మరోసారి యంగ్ టైగర్ తో...

‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు హరీష్ శంకర్

త్రిష సినిమా స్టార్ట్ అయింది...

చెన్నై బ్యూటీ త్రిష ప్రధానపాత్రలో ‘నాయకి’ చిత్రం గురువారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ‘లవ్ యు బంగారం’ ఫేమ్ గోవి డైరెక్ట్ చేస్తున్నాడు.

మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...

‘శ్రీమంతుడు’తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.