సుమంత్ నమ్మకం ఫలిస్తుందా?

  • IndiaGlitz, [Monday,October 19 2015]

ఎం.ఎస్‌.రాజు త‌న‌యుడు అనే ట్యాగ్‌లైన్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ అశ్విన్‌. 'అంత‌కు ముందు ఆ త‌రువాత‌', 'ల‌వ‌ర్స్‌', 'కేరింత' వంటి హిట్స్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ నెల 22న 'కొలంబ‌స్‌'గా ప‌ల‌కరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు సుమంత్‌. ఈ సినిమా ద్వారా ఆర్‌.సామ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. త‌న కెరీర్‌లో తొలిసారిగా ఓ కొత్త ద‌ర్శ‌కుడితో 'చ‌క్కిలిగింత' అనే సినిమా చేసి డిజాస్ట‌ర్‌ని మూట‌గ‌ట్టుకున్నాడు సుమంత్‌. మ‌ళ్లీ అదే బాట‌లో ఇంకో కొత్త డైరెక్ట‌ర్‌ని న‌మ్మి ఛాన్స్ ఇచ్చింది 'కొలంబ‌స్' కోస‌మే. మ‌రి అత‌ని న‌మ్మ‌కం ఈ సారైనా ఫ‌లిస్తుందా? ద‌స‌రా వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

More News

అర్జున్ తో అనుష్క‌

అర్జున్ అన‌గానే సీనియ‌ర్ హీరో అర్జున్ అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏమిటంటే...అల్లు అర్జున్ తో అనుష్క న‌టిస్తుందట‌.

నాగ్‌, చైత‌న్య‌.. నాలుగోసారి

ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల‌వ‌డం అరుదు. ఈ నెల‌లో మెగా ఫ్యామిలీకి చెందిన మూడు సినిమాలు విడుద‌ల‌వ‌డం అలాంటి అరుదైన అంశమే.

ఆ ఇద్ద‌రి త‌రువాత స‌మంత‌

న‌టుడిగా 25 ఏళ్ల అనుభ‌వం విక్ర‌మ్ సొంతం. ఇటీవ‌లే పాతికేళ్ల న‌ట ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకున్నాడు స‌ద‌రు వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌.

పదేళ్ల తరువాత మహేష్ ప్రయత్నం?

'పోకిరి'..మహేష్ బాబు కెరీర్ ని అమాంతంగా పెంచిన చిత్రమిది.పాత రికార్డులన్నీ భూస్థాపితం చేసి కొత్త రికార్డులను నెలకొల్పిందీ సినిమా.

స‌రైనోడు సెంటిమెంట్ న‌మ్ముకున్నాడా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా స‌రైనోడు.