అల్లుఅర్జున్ హీరోయిన్ గా...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మాతగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బన్ని తమిళంలో చేస్తున్న స్ట్రయిట్ సినిమా ఇదే కావడం విశేషం. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్టయ్యాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని వార్తలువినిపిస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్ని సరసన నేను శైలజ, నేను లోకల్ ఫేమ్ కీర్తి సురేష్ నటించనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com