శర్వా ప్రాజెక్ట్ ఆగిందా?

  • IndiaGlitz, [Tuesday,October 10 2017]

ఈ ఏడాది సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి, ద‌స‌రాకు మ‌హానుభావుడు సినిమాల‌తో హిట్స్ కొట్టాడు హీరో శ‌ర్వానంద్‌. త‌ర్వాత శ‌ర్వానంద్ ఏ సినిమాలో చేస్తాడోన‌నే దానిపై కొంత కార్లిటీ వ‌చ్చేలానే క‌న‌ప‌డుతుంది.

‌ర్వానంద్ చేతిలో సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాతో పాటు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు త‌న‌యుడు కె.ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో బాహుబ‌లి నిర్మాత‌లు, శోభు యార్ల‌గ‌డ్డ‌, దేవినేని ప్ర‌సాద్‌లు చేయ‌బోయే సినిమా చేయాల్సి ఉంది. కాగా బాహుబ‌లి నిర్మాత‌ల సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయింద‌ట‌. అందుకు కార‌ణాలేమిట‌నేది ఇంకా తెలియ‌రాలేదు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శర్వా వెంట‌నే సినిమా స్టార్ట్ చేసేస్తాడ‌ని అంటున్నారు.

More News

తమిళ అర్జున్ రెడ్డి.. దర్శకుడు, హీరోయిన్

ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన అర్జున్రెడ్డి తెలుగునాట సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు దక్షిణాదిన తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్లో కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో రీమేక్ లో రణవీర్ నటిస్తాడని అంటున్నారు.

ఒత్తిడి లేక‌పోతే ప‌నులు పూర్తికావు - ఓంకార్‌

కింగ్‌ నాగార్జున, సమంత, శీరత్‌ కపూర్‌ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్స్‌పై ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజుగారి గది-2'. ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదలకాబోతుంది.

ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్

టివి 9  యాంకర్ ప్రేమ మాలిని దర్శకత్వంలో బిగ్ బాస్ ఫెమ్ అర్చన, శివకుమార్ రామచంద్రవరపు లీడ్ రోల్స్ లో నటించిన ఐ లైక్ ఇట్ దిస్ వే  ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్ షోని ఈ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తోపాటు దర్శకుడు నీలకంఠ, దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, హీరోయిన్ మధు షా

'గల్ఫ్' రిలీజ్ డేట్

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `గల్ఫ్`. అక్టోబర్ 13న సినిమా విడుదలవుతుంది.

సినిమాల్లోనే చస్తానంటున్న అలియాభట్

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్.. ఇప్పుడు రచయితలపై కాస్త కోపంగా ఉంది. అందుకు కారణం. వారు హీరోయిన్స్ కు తగ్గట్లు పాత్రలను క్రియేట్ చేయడం లేదట.