చ‌రణ్ నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనే..!!

  • IndiaGlitz, [Tuesday,March 03 2020]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తాడ‌నే దానిపై ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతూ వ‌చ్చాయి. తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌తంలో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సినిమా రూపొంద‌నుంద‌ట‌. ఈ సినిమాను కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా నిర్మాణంలో కూడా భాగ‌స్వామిగా మారుతున్నార‌ట‌. కొర‌టాల శివ స్నేహితుడు సుధాక‌ర్ మిక్కిలినేని కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే చ‌ర‌ణ్... చిరంజీవి 153వ సినిమా నిర్మాత‌గా బిజీ కానున్నాడు.

ఆర్ఆర్ఆర్‌లో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ధారిగా క‌నిపించ‌బోతున్నారు. ఈయ‌న‌కు జోడీగా ఆలియా భ‌ట్ న‌టించ‌నుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు.

More News

ఏపీకి కరోనా పాకిందా.. ఆ 17 మంది సంగతేంటి!?

ఆంధ్రప్రదేశ్‌కూ కరోనా వైరస్ పాకిందా..? హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఏపీకి చెందిన వారు కూడా ప్రయాణించారా..?

రెజీనా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘నేనే నా..?’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?’.

'పలాస 1978' గొప్ప సినిమా అవుతుంది: నాగ శౌర్య

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో

టిక్ టాక్ వీడియో వివాదాస్పదం... సారీ చెప్పిన ఛార్మి

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఓ వ్య‌క్తికి వ్యాపించింది. దీంతో ప్ర‌భుత్వ యంత్రాగం అంతా అప్ర‌మ‌త్త‌మైంది.

చిరు 153 రీమేక్ కాదా?... లేటెస్ట్ అప్ డేట్‌!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ ఇంకా సెట్స్‌పైనే ఉంది. మ‌రో ప‌క్క చిరంజీవి 153వ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి.