మళ్ళీ నితిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా?

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల విజయాలు తర్వాత హీరోగానే కాదు, నిర్మాతగా కూడా నితిన్ అందరి దృష్టిలో పడ్డాడు. అయితే అఖిల్ ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో నిర్మాత అయిన నితిన్ కొన్ని రోజుల పాటు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు తనతో గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాను తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి కన్నడ నిర్మాతను అనుకున్నారు. అయితే నితిన్ కు స్క్రిప్ట్ బాగా నచ్చడంతో తన హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో సినిమాను నిర్మించాలనుకుంటున్నాడని సమాచారం. త్వరలోనే అధికారకంగా సమాచారం వచ్చే అవకాశం ఉంది.

More News

హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం - లారెన్స్ సంతోషం..

గ్రూప్ డాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడిగా...ఇలా సినిమా రంగంలో త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్.

నాయ‌కి నా ఆఖ‌రి సినిమా అంటున్నస‌త్యం రాజేష్..

నిషా క‌ళ్ల త్రిష న‌టిస్తున్న తాజా చిత్రం నాయ‌కి. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్ననాయ‌కి చిత్రంలో స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్నాడు.

తుంటరి దర్శకుడి తదుపరి చిత్రం...

గుండెల్లో గోదారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే అభిరుచి గల దర్శకుడిగా గుర్తింపు ఏర్పరుచుకున్నయువ దర్శకుడు కుమార్ నాగేంద్ర.

హెబ్బా పటేల్ నాయికగా లక్కీ మీడియా పతాకంపై 'నేను నా బాయ్ ఫ్రెండ్స్'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.

చిరు 150వ మూవీలో హీరోయిన్ ఫిక్స్..

మెగస్టార్ చిరంజీవి 150వ సినిమా చేయడం ఖాయం అని తెలిసినప్పటి నుంచి ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు..?