క‌మ‌ల్‌తో కాజ‌ల్‌?

  • IndiaGlitz, [Tuesday,October 30 2018]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆలోపు ఆయ‌న రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారు. అందులో ఒక‌టి 'ఇండియన్ 2'.. మ‌రో చిత్రం 'క్ష‌తియ‌పుత్రుడు 2'. ఇందులో ముందుగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఇండియ‌న్ 2' చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా క‌మ‌ల్ హాస‌న్‌తో న‌టించ‌బోయే హీరోయిన్ గురించి యూనిట్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఇది వ‌ర‌కు న‌య‌న‌తార క‌మ‌ల్‌తో న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపించాయి. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. మ‌రి శంక‌ర్ ఎటు మొగ్గు చూపుతాడో తెలియ‌దు. కొంత‌కాలం ఆగాల్సిందే.

More News

రాజ‌శేఖ‌ర్ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు ...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' చిత్రం త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌ల్కి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలోకి రావు ర‌మేశ్‌

తెలుగులో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న న‌టుల్లో రావు ర‌మేశ్ ఒక‌రు. ప్ర‌ముఖ న‌టుడు రావు గోపాల రావు కొడుకుగా ఈయ‌న అంద‌రికీ సుప‌రిచితులే.

అజిత్ త‌దుప‌రి చిత్రం

త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌దుపరి చిత్రం ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు.

జ్యోతిక చిత్రం వ‌చ్చేస్తుందిగా!!

హీరో సూర్య‌ను పెళ్లి చేసుకుని సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడుసినిమాల్లో న‌టిస్తుంది.

మ‌రోసారి అంధుడిగా విక్ర‌మ్‌

విల‌క్షణ న‌ట‌న‌కు మారు పేరుగా క‌మ‌ల్ హాస‌న్ పేరును మ‌నం సూచిస్తుంటాం. త‌ర్వాత చియాన్ విక్ర‌మ్ ఆ రేంజ్‌లో క‌ష్ట‌ప‌డుతుంటారు.