కోనా..ఇది నిజమా..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించి బ్రూస్ లీ చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై...ఆశించిన స్ధాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే. అయితే బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ న‌టించ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ..బ్రూస్ లీ అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది. దీంతో బ్రూస్ లీ డిస్ట్రిబ్యూట‌ర్స్ త‌మ‌కు జ‌రిగిన న‌ష్టానికి న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబ‌ర్ పెద్ద‌ల‌ను సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఈ విష‌యం పై బ్రూస్ లీ రైట‌ర్ కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ లో ...బ్రూస్ లీ సినిమా గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దు. అవ‌న్నీ రూమ‌ర్స్. గాసిప్స్... బ్రూస్ లీ సినిమాకి ఆడియోన్స్ నుంచి చాలా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. అలాగే మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది అంటూ స్పందించారు. కోనా..ఇది నిజ‌మా..?

More News

మొత్తానికి న‌య‌న‌తార సినిమా వ‌స్తోంది

'వ‌ల్ల‌భ' వంటి వివాద‌స్ప‌ద చిత్రం త‌రువాత శింబు, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'ఇదు న‌మ్మ ఆళు'.

'ఎక్స్‌ప్రెస్ రాజా'కి అన్నీ ప్ల‌స్‌లే..

కొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లోనే క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో.. శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని కూడా చేర్చుకోవ‌చ్చు.

శ్రుతి హాస‌న్‌ని డామినేట్ చేసేలా..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రుతి హాస‌న్‌. ఈ దీపావ‌ళికి అజిత్‌తో న‌టించిన త‌మిళ చిత్రం 'వేదాళ‌మ్'తో త‌న మాతృభాష ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది శ్రుతి.

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న స్వాతి

అందం, అభిన‌యం.. ఈ రెండూ మెండుగా ఉన్న తెలుగమ్మాయి స్వాతి.. అతి త్వ‌ర‌లో 'త్రిపుర‌'గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

ప్ర‌దీప్ తో ఫైట్ చేస్తున్న బ‌న్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.