'హరికథ' కాన్సెప్ట్ అదేనట...

  • IndiaGlitz, [Sunday,September 27 2015]

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్ర‌స్తుతం 'శివ‌మ్' విడుద‌ల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే 'హ‌రిక‌థ' చిత్రంపై ఫుల్ కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌బోతున్నాడు. సెకండ్ హ్యండ్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా తండ్రి కూతురు మ‌ధ్య న‌డిచే పాయింట్‌తో రూపొందుతుంద‌ట‌. 'నువ్వే నువ్వే' త‌రహా హార్ట్ ట‌చింగ్ పాయింట్‌తో సినిమా ఉంటుంద‌ని నిర్మాత తెలియ‌జేశాడు.

త‌మిళ సీనియ‌ర్ స్టార్ సత్యరాజ్ తెలుగులో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా 'బాహుబ‌లి' చిత్రంలో క‌ట్ట‌ప్ప పాత్ర‌ధారిగా అల‌రించిన స‌త్య‌రాజ్ ఇందులో తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. ఈయ‌న పాత్ర సినిమాకి బ్యాక్‌బోన్‌లా స‌పోర్ట్ చేస్తుంద‌ని కూడా ఆయ‌న తెలియ‌జేశారు. ఈ సినిమా కాన్పెప్ట్ వింటుంటే మొత్తం మీద హీరో రామ్ క‌మ‌ర్షియ‌ల్‌సినిమాలతో పాటు స‌బ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా ఎంపిక చేసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

శానిఫ్రాన్సిస్కోలో 'అఖిల్' ఆడియో విడుదల

మహానటుడు అక్కినేని మనవడు,కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో

శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతున్న రకుల్...

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...రామ్ చరణ్ తో బ్రూస్ లీ,ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో,బన్నితో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ...ఫుల్ బిజీగా ఉంది.

దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ మళ్లీ 'జతగా..' వస్తున్నారు

ప్రేమిస్తే,షాపింగ్ మాల్,జర్నీ,పిజ్జా,రేణి గుంట,మహేష్,డా.సలీమ్...ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే..

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రారంభం నేడే

కింగ్ నాగార్జున... మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు తో స‌క్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆక‌ట్టుకోగ‌ల‌ర‌ని నిరూపించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు.

స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్న‌సుబ్ర‌మ‌ణ్యం

సుప్రీమ్ హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.