హేబా పటేల్ సైలైంట్‌గా కానిచ్చేస్తుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారుకి బాగా దగ్గరైన హీరోయిన్ హేబా పటేల్. ప్రస్తుతం నేను..నా బాయ్‌ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలల్లో నటిస్తుందని తెలుసు. అయితే హేబాపటేల్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళంలో మరో అడల్ట్ కామెడి చిత్రం రూపొందుతుందట. ఈ కొత్త చిత్రంలో హేబా పటేల్ చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.
మరి హేబా అంత సైలెంట్ గా ఈ సినిమా చేసేయ్యడానికి కారణంలేంటో తెలియడం లేదు కానీ పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హేబా పటేల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. రీసెంట్‌గా ఆమె రాజ్‌తరుణ్‌తో నటించిన ఈడోకరం ఆడోరకం చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com