చిరు సినిమా సంక్రాంతికి రావడం లేదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150(పరిశీలనలో ఉన్న టైటిల్)ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ కూడా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా హీరోయిన్, విలన్ ఎవరనే విషయంలో క్లారిటీ రాకపోవడం వంటి కారణాలతో సినిమా మేకింగ్ ఆలస్యమయ్యేలా కనపడుతుందని ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. అందువల్ల ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రాకపోయే అవకాశాలు కనపడుతున్నాయి. వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com