మహేష్ టీజర్ కాపీనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం బ్రహ్మోత్సవం`. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొత్త సంవత్సరాదిన ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
టీజర్ ను ఆడియెన్స్, అభిమానులు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ ను కాపీ కొట్టారనే వార్తలు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. స్వీడన్ చెండిన డిజె, మ్యూజిక్ ప్రొడ్యూసర్ అవిసి, సింగర్ అలో బ్లాక్ కాంబినేషన్ లో విడుదలైన అవిసి-వేక్ మీ అప్ మ్యూజిక్ చార్ట్ బస్టర్ లోని సాంగ్ ను ఈ టీజర్ పోలి ఉందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments