ఇంటర్వెల్...45 రోజులు
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిర్మాత డి.వి.వి.దానయ్య. నవంబర్ మొదటి వారం నుండే సినిమా సెట్స్‌లోకి వెళ్లనుంది.
ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్‌చణ్‌తో పాటు మరో విదేశీ భామ కూడా నటించనుంది. దాదాపు రెండు వందల కోట్లకు పైగానే బడ్జెట్‌ను ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కోసం భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేశాడట. ఈ సీన్‌ను 45 రోజుల పాటు చిత్రీకరించనున్నారు.
పర్టికులర్‌గా ఓ యాక్షన్ బిట్ కోసం ఆ రేంజ్‌లో సమయాన్ని కేటాయించడమంటే మాటలు కాదని ఫిలింనగర్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ ఫైనలైజ్ అవుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments