ఇంట్రస్టింగ్ గా ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో రిజిష్టరైన న్యూటైటిల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిల్మ్ ఛాంబర్లో రిజిష్టరైన న్యూటైటిల్స్ ఇంట్రస్టింగ్ గా ఉండి ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిష్టర్ చేసిన న్యూ టైటిల్స్ ఏమిటంటే...డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో రానా సరసన కాజల్, కేథరిన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరిత్ర అనే టైటిల్ రిజిష్టర్ చేసారు. అలాగే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ శ్రీవారికి ప్రేమలేఖ 2 అనే టైటిల్ రిజిష్టర్ చేసారు.
ఇక మంచు విష్ణు బ్యానర్ దుమ్ములేపుతాం అనే టైటిల్ రిజిష్టర్ చేసారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి అల్లుడు బంగారం అనే టైటిల్, రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి హైపర్ అనే టైటిల్ రిజిష్టర్ చేసారు. ఈ టైటిల్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటూ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేలా ఉండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com