మహేష్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ నెక్ట్స్ మూవీ ఏమిటి అనేది ఇప్ప‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ గా ఉండేది. అయితే...ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. మురుగుదాస్ మూవీ త‌ర్వాత మ‌హేష్ శ్రీమంతుడు అనే బ్లాక్ బ‌ష్ట‌ర్ అందించిన కొర‌టాల శివ తోనే సినిమా చేయనున్నార‌ని స‌మాచారం.
మ‌హేష్ - కొర‌టాల శివ ఈ క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందే భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో ప్రారంభించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్ర‌సాదే ఈ చిత్రానికి కూడా సంగీతం అందించ‌నున్నారు.ఇదే క‌నుక నిజ‌మైతే... మ‌హేష్ కోసం పూరి జ‌గ‌న్నాథ్, విక్ర‌మ్ కుమార్, త్రివిక్ర‌మ్...ఇలా చాలా మంది డైరెక్ట‌ర్స్ ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తుంటే మ‌హేష్ కొర‌టాల శివ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం విశేషం.

More News

కబాలి మేకింగ్ రాకింగ్...

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది.కబాలి తెర పైకి రావడానికి ఇక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది.

బ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు - అల్లు శిరీష్

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

అందుకు డిస్ట్రిబ్యూట‌ర్స్ ముందుకు రావ‌డం లేదు

సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అటువంటిది సూప‌ర్‌స్టార ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ఎంత ఆస‌క్తిని ప్ర‌ద‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఈ రెండింటిలో సూర్య దేనికి ఓటేస్తాడో

సింగం3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న హీరో సూర్య నెక్ట్స్ సినిమాను క‌బాలి ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌నేది అన‌ధికార స‌మాచారం.

ఈనెల 23న వ‌స్తున్న‌ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్

గోపీనాథ్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వ‌హించిన‌ చిత్రం ట్వంటీ ఫ‌స్ట్ సెంచ‌రీ ల‌వ్. దీనికి స్నేహ‌మా..?  ప్రేమా..? ఆక‌ర్ష‌ణా..? అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని బి.ఆర్. య‌స్.ఐ మూవీస్ బ్యాన‌ర్ పై పొల్కంప‌ల్లి న‌రేంద‌ర్ నిర్మించారు.