ఇంక్కొక్కడు విడుదల వాయిదా..!

  • IndiaGlitz, [Thursday,August 25 2016]

విక్ర‌మ్, న‌య‌న‌తార‌, నిత్యామీన్ కాంబినేష‌న్లో ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం ఇరుముగ‌న్. ఈ చిత్రాన్ని తెలుగులో ఇంక్కొక్క‌డు టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌డం విశేషం. హ‌రీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇంక్కొక్క‌డు టీజ‌ర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవ‌ల రిలీజైన ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది. ఇదిలా ఉంటే...ఈ చిత్రాన్ని త‌మిళ్ లో సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే...గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డంతో ఇంక్కొక్క‌డు వాయిదా ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం...ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ చిత్రంతో ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన విక్ర‌మ్... ఇంక్కొక్క‌డు చిత్రంతో స‌క్సెస్ సాధిస్తార‌ని ఆశిద్దాం..!

More News

మెగాస్టార్ తో న‌టించ‌డం అమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.బాస్ ఈజ్ బ్యాక్‌ అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కోసం స్టార్ హీరోల భార్యామణులు వెయిటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది.చిరు ఇచ్చిన ఈ పార్టీకి మహేష్ బాబు,నమ్రత దంపతులు హాజరయ్యారు.

కొత్త లెక్క‌లు చెబుతున్న అల్లు శిరీష్..!

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మూడ‌వ వారంలోను విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మౌతుంది.

చంపుకునే స్ధాయిలో అభిమానం ఉండకూడదు - పవన్ కళ్యాణ్..!

ఇటీవల కర్నాటకలో పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురయ్యారు.

గీతా ఆర్ట్స్ ర‌హస్యాన్ని బ‌య‌ట‌పెట్టిన అల్లు శిరీష్..!

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో...ప్ర‌పంచానికి భ‌గ‌వ‌ద్గీత అందించిన శ్రీకృష్ణకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను.