'ఇండియ‌న్ 2' కి డేట్ లాక‌య్యింది

  • IndiaGlitz, [Friday,November 30 2018]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే 'ఇండియ‌న్ 2'. . 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మ‌రో ప‌క్క సెట్స్ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. '2.0' విడుద‌లైంది. ఇప్పుడు శంక‌ర్ 'ఇండియ‌న్ 2'పై ఫోక‌స్ పెట్టాడు. కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారంప్ర‌కారం డిసెంబ‌ర్ 14 నుండి శంక‌ర్ ఇండియ‌న్ 2 షూటింగ్ చేయ‌బోతున్నాడ‌ట‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించున్నారు. 

More News

లార్జ్‌లో ఆర్ ఆర్ ఆర్ యాక్ష‌న్స్ సీక్వెన్స్‌

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'.

'2.0' ను లీక్ చేసిన త‌మిళ్ రాక‌ర్స్‌

ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, అక్ష‌య్‌కుమార్

అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌

ఈ మ‌ధ్య హీరోలు నిర్మాత‌లుగా మారారు. ఇప్పుడు ఆ బాట‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు.

ఒకే రోజున చిరంజీవి, ప్ర‌భాస్ పోటీ?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి 151వ చిత్ర‌మిది. 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం..

కేర‌ళ‌లో చెర్రీ సినిమాకు భారీ క్రేజ్‌

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్, స్నేహ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తుంటే..