'ఇండియన్ 2' కి డేట్ లాకయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ... 22 ఏళ్ల తర్వాత మరో సినిమా రూపొందనుంది. ఆ సినిమాయే `ఇండియన్ 2`. . 1996లో `ఇండియన్` సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మరో పక్క సెట్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. `2.0` విడుదలైంది. ఇప్పుడు శంకర్ `ఇండియన్ 2`పై ఫోకస్ పెట్టాడు. కోలీవుడ్ వర్గాల సమాచారంప్రకారం డిసెంబర్ 14 నుండి శంకర్ ఇండియన్ 2 షూటింగ్ చేయబోతున్నాడట. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com