ఆస్కార్ ఆహ్వానం అందుకున్న భార‌తీయ తార‌లు...

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ద అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొత్తగా అవార్డులు ప్ర‌దానం చేయ‌డానికి 58 దేశాలు.. 928 మంది స‌భ్యుల‌కు ఆహ్వానం ప‌లికింది. ఈ లిస్టులో 20 మంది భార‌తీయ సినీ ప్ర‌ముఖులు ఉండ‌టం విశేషం. వారిలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, టబులు ఉన్నారు. సీనియ‌ర్ న‌టులు నషరుద్దీన్ షా, సౌమిత్రా ఛటర్జీ, మధబీ ముఖర్జీలు కాకుండా చిత్ర నిర్మాణ రంగం నుండి ఆదిత్య చోప్రా, గునీత్ మోంగా స్టైలిష్ రంగానికి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, డాలీ అహ్లూవాలియా, తోపాటు టెక్నిక‌ల్ రంగానికి చెందిన విభాగంలో సినిమాటోగ్రాఫర్లు అనిల్ మెహతా, దేబజిత్ చాంగ్‌మాయ్, బిశ్వదీప్ ఛటర్జీ, మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ స్నేహ కన్‌వాల్కర్, ఉషా కన్నాలు ఉన్నారు.

More News

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' లాంటి  రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌ల‌తో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

'శైలజా రెడ్డి అల్లుడు' ఫ‌స్ట్ లుక్ డిటైల్స్‌

యువ కథానాయకుడు నాగ చైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు).

మహేష్ చిత్రంలో 'అల్లరి' నరేష్ పాత్రే పెద్ద ట్విస్ట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

400 థియేటర్స్‌ కు పైగా విడులదవుతున్న 'యుద్ధభూమి'

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం '1971 బియాండ్‌ బార్డర్స్‌'. 1971లో భారత్‌'పాక్‌  సరిహద్దుల్లో జరిగిన వార్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

నవ్వించడానికి సిద్ధమవుతున్న బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్

పోలీస్‌నేపథ్యంలో జరిగే కథ ఇలాగే వుండాలి అని అందరూ అనుకుంటున్న ఫార్ములాను మా చిత్రం బ్రేక్ చేస్తుంది. అంటున్నారు నిర్మాత మహంకాళి శ్రీనివాసులు.