రెండు కోట్ల సెట్.. రెండు నిమిషాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
22 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియన్ 2'. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఓ భారీ సెట్‌ను 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారట. గోల్డ్ సెట్ అనే ఈ సెట్ కోసం చైనా నుండి ప్రత్యేకమైన మెటీరియల్‌ను తెప్పించారట డైరెక్టర్ శంకర్. కానీ ఈ సెట్ ఓ రెండు నిమిషాలే సినిమాలో కనపడనుందనేది సమాచారం.
భారీ తనానికి మారు పేరైన శంకర్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ నెల 18న చిత్రీకరణ జరుపుకోనుంది. ఆంధ్ర ప్రదేశ్, పొల్లాచ్చి, తైవాన్‌లతో పాటు ఉక్రెయిన్‌లో కూడా ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది.కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో లుక్ కోసం కమల్ హాసన్ బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com