భారత్‌లో కరోనా.. డిశ్చార్జ్‌లలో ఇదే రికార్డ్..

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

భారత్‌లో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే విశేషం ఏంటంటే.. నేడు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి. కరోనా యాక్టివ్ కేసుల కంటే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య రెట్టింపు ఉన్న విషయం తెలిసింది. ఆ డిశ్చార్జ్‌లు మంగళవారం 50 వేలకు పైగా ఉండటం విశేషం.

మంగళవారం ఒక్కరోజే 51,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 19,08,254 కేసులు నమోదవగా.. 12,82,215 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 39,795 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,86,244 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గత 14 రోజులతో పోలిస్తే రికవరీ రేటు 63 శాతం నుంచి 67.19 శాతానికి పెరిగింది.

More News

'రాధాకృష్ణ' ఫస్ట్ లుక్ విడుదల

‘టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది, బొమ్మ‌న బ్రద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్ , ఢ‌మ‌రుకం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో పాటు రీసెంట్‌గా

మ‌హేశ్‌కు సెకండ్ హీరోయిన్ దొరికిన‌ట్టేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్.. లాక్‌డౌన్ పుణ్య‌మాని ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఖాళీ స‌మ‌యాన్నంతా గౌత‌మ్‌, సితార‌తో ఎంజాయ్ చేస్తున్నారు.

'కలర్ ఫోటో' టీజర్ విడుదల

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.

అక్కడ అడుగు పెట్టిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్..

ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఆయన గుజరాత్ అసెంబ్లీలో

ఆ ప‌నిచేయ‌డానికి రెండు వారాలు గ్యాప్ తీసుకున్నా:  నందితా శ్వేత‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి సినిమాల్లో దెయ్యం పాత్ర‌ల‌తో