దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో...

  • IndiaGlitz, [Monday,July 20 2020]

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 27 వేలు దాటేసింది. ఈ నెల ప్రారంభం నుంచే కరోనా విజృంభణ మరింత కొనసాగగా.. ముఖ్యంగా మూడు రో్జుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా 40,425 పాజిటివ్ కేసులు నమోదవగా.. 681 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 90,459 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 22,664 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. 7లక్షల87మంది మొత్తంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

More News

కరోనాపై పరిశోధనలు.. ఇంట్రెస్టింగ్‌ న్యూస్ చెప్పిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు

ఓ వైపు కరోనా నివారణకు పరిశోధనలు జరుగుతుంటే.. మరోవైపు కరోనా బారి నుంచి కాపాడటమెలా?

ఏపీలో కరోనా బీభత్సం.. నేడు 5వేలు దాటిన కేసులు..

ఏపీలో కరోనా బీభత్సం సృష్టించింది. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

‘ప్రభాస్ 21’పై మండిపడిన దీపిక పదుకొణె..

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మాణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

చిలుకూరు ఆలయంలో అద్భుతం.. శుభసంకేతమంటున్న రంగరాజన్

చిలుకూరు బాలాజీ అంటే భక్తులకు అపారమైన నమ్మకం. అక్కడ ఏదైనా అనుకుని 11 ప్రదక్షిణలు చేస్తే అది తప్పక జరిగి తీరుతుందనేది భక్తుల విశ్వాసం.

జూలై 31న ‘జీ 5’లో మరో కొత్త సిరీస్‌... మేక సూరి

‘జీ 5’ ఓటీటీలో వచ్చిన ఒరిజినల్‌ తెలుగు సిరీస్‌ ‘గాడ్‌’ (గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి) వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.