రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు.. వాట్ నెక్స్ట్!?

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. ఇండియాలో అంత లేదు కానీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే అసలు లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉందా..? లేదా..? అనే సందేహాలూ కలుగుతున్నాయి. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటేనే పరిస్థితి ఇలా ఉందే.. మే-03 తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటుంటేనే అస్సలు ఊహకందట్లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో. దీన్ని బట్టి చూస్తే లాక్‌డౌన్ కాకుండా ఇంకా ఏదో చేయాలనే తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..:

ప్రపంచవ్యాప్తంగా 20,81,763 కరోనా పాజిటివ్‌ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 1,34,508 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 5,09,880 మంది బాధితులు

కేసుల లెక్కలు ఇవీ..:

అమెరికాలో 6,44,055 పాజిటివ్ కేసులు.. 28,526 మంది మృతి
స్పెయిన్‌లో 1,80,659 పాజిటివ్ కేసులు.. 18,812 మంది మృతి
ఇటలీలో 1,65,155 పాజిటివ్ కేసులు.. 21,645 మంది మృతి
ఫ్రాన్స్‌లో 1,47,863 పాజిటివ్ కేసులు.. 17,167 మంది మృతి
జర్మనీలో 1,34,753 పాజిటివ్ కేసులు.. 3,804 మంది మృతి
యూకేలో 98,476 పాజిటివ్ కేసులు.. 12,868 మంది మృతి
చైనాలో 82,295 పాజిటివ్ కేసులు.. 3,342 మంది మృతి
ఇరాన్‌లో 76,389 పాజిటివ్ కేసులు.. 4,777 మంది మృతి
బెల్జియంలో 33,573 పాజిటివ్ కేసులు.. 4,440 మంది మృతి
నెదర్లాండ్స్‌లో 28,153 పాజిటివ్ కేసులు.. 3,134 మంది మృతి

ఇండియాలో పరిస్థితి చూస్తే..:

కరోనా పాజిటివ్‌ కేసులు : 12,456
మరణాలు : 423
గడిచిన 24 గంటల్లో : 941 కొత్త కేసులు, 37 మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 2,916 కేసులు
ఢిల్లీలో 1500 దాటిన కరోనా కేసులు
తమిళనాడు 1242.. రాజస్తాన్‌లో 1023 కేసులు నమోదయ్యాయి అని www.worldometers.info వెబ్‌సైట్‌లో తెలిపింది.

More News

కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే...

లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లకూడదని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. మందుల కోసమో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లవలసిన పరిస్థితి.

సురభి గ్రూప్‌కు సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి!

చరిత్రను చూపి సమాజంలో జరిగే మంచి చెడులను తెలిపేది ‘నాటకం’ అనే విషయం అందరికీ తెలిసిందే. కాయాకష్టం చేసి అలసి సొలసి పోయిన శ్రమజీవికి ఉపశమనం కల్పించేదీ నాటకమే.

కరోనా భయం: ఫ్రెండ్ దగ్గుతున్నాడని కాల్చేశాడు..!

రోనా.. కరోనా.. ఉదయం నిద్రలేచింది మొదలుకుని మళ్లీ నిద్రపోయే వరకూ ఆ మహమ్మారి భయమే. ఎవరు దగ్గుతున్నా.. తుమ్ముతున్నా వారిపై అనుమానమే.

మాజీ ల‌వ‌ర్ పేరుని చెరిపేసిన న‌య‌న‌తార‌

ద‌క్షిణాది హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజే వేరు. మూడు నాలుగు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డ‌మే కాదు. సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని ముందే చెప్పేస్తుంది.

‘ఆచార్య‌’లో చిరు పాత్ర ఎలా ఉంటుందంటే..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌