తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Tuesday,August 11 2020]

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1896 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 82,647కు చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 645 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 22,628 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 338, రంగారెడ్డి 147, కరీంనగర్‌ 121, మేడ్చల్‌ 119, వరంగల్‌ అర్బన్‌ 95, గద్వాల్‌ 85, జనగామ 71, కామారెడ్డి 71, పెద్దపల్లి 66 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,42,875 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులను గతంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్

అటు ఏపీ.. ఇటు కేంద్ర ప్రభుత్వాలపై నేడు సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

హీరో సూర్య‌కు షాకిచ్చిన డైరెక్ట‌ర్‌..?

అటు త‌మిళ ఇటు తెలుగులో త‌న సినిమాల‌కు ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒక‌రు.

మాన‌సిక స‌మ‌స్య‌తో నాని..?

అదేంటి?  నేచుర‌ల్ స్టార్ నానికి మాన‌సిక స‌మ‌స్యా? అని అనుకోకండి.

ఎన్‌.శంక‌ర్ భూముల వ్య‌వ‌హారంలో వివ‌ర‌ణ అడిగిన హైకోర్టు

గత ఏడాది టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స్టూడియో నిర్మాణానికి త‌క్కువ ధ‌ర‌కు భూములు ఇచ్చారు.