ఈ పచ్చడితో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి!

  • IndiaGlitz, [Thursday,June 18 2020]

కరోనా గురించి తెలుసుకునే లోపే అది విజృంభించేయడం.. తప్పని సరి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రజానీకం తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఇమ్యూనిటీని పెంపొందించుకునేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ రెసిపీలకు ఆదరణ పెరిగింది. రుచితో పాటు ఇమ్యానిటీని పెంచే రకరకాల ఫుడ్ రెసిపీలను న్యూట్రీషనిస్టులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే లావ్లీన్ కౌర్ అనే ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చడి తయారీ విధానాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మన భోజనంలో ఒక చెంచా మ్యాజిక్‌ను చేరిస్తే మరింత రోగ నిరోధక శక్తిని పెంచుతుందని లావ్లీన్ తెలిపారు. ఆ మేజిక్ తాను చేసి చూపించే శక్తి బూస్టర్ పచ్చడేనని ఆమె వెల్లడించారు. మామిడి కాయతో చేసే ఈ పచ్చడి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

More News

రజినీకాంత్ నివాసానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు

సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు.

నిహారిక పెళ్లి.. ప్ర‌క‌ట‌న రేపే?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌నయ నిహారిక కొణిదెల త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కరోనా నేపథ్యంలో 'పలాస' హీరో రక్షిత్ కొత్త సినిమా

"పలాస 1978" తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.

‘పుష్ప’ విష‌యంలో నిర్మాత‌లు క్లారిటీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.

స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు ఎంపికైన పలాష్ తనేజా

ఆపిల్ ప్రపంచ వ్యాప్త డెవలపర్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2020 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ అవార్డుకు 19 ఏళ్ల పలాష్ తనేజా ఎంపికయ్యాడు.