మరో వైవిధ్యమైన పాత్రలో...
Send us your feedback to audioarticles@vaarta.com
అరుంధతి, బాహుబలి, ఈ ఏడాది భాగమతి చిత్రాల్లో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ అనుష్క ..జనవరిలో కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో చేయబోయే సినిమా `సైలెంట్`లో నటించనుంది. వస్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది.
మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా లెటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క కళ్లు కనపడని, చెవులు వినపడని అమ్మాయిగా కనిపించబోతుందట. ఇప్పటి వరకు అనుష్క చేయని వైవిధ్యమైన పాత్ర ఇది. ఈ సినిమా కోసం ఆస్ట్రియా వెళ్లిన అనుష్క బరువు కూడా తగ్గారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments