మరో విభిన్నమైన క్యారెక్టర్లో..!
Send us your feedback to audioarticles@vaarta.com
నేటి జనరేషన్ హీరోస్లో డిఫరెంట్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ సేతుపతి. రీసెంట్గా ఈయన నటించిన '96' చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'సీతకత్తి' అనే చిత్రంలో విజయ్ సేతుపతి ఓ విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమా కోసం పలు గెటప్స్‌లో విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. అందులో 80 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నారు.ఈయన జోడిగా.. సీనియర్ నటి అర్చన నటిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రంలో విజయ్‌సేతుపతితో పాటు రమ్య నంబీశన్, పార్వతీనాయర్ తదితరులు నటిస్తున్నారు. బాలాజీ ధరణీ ధరన్ ఈ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com