రాజకీయాల్లో చేరనంటున్న స్టార్ హీరోయిన్ ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలోకి ఎంటరై దశాబ్ద కాలం దాటినా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్స్ లో చెన్నై సొగసరి త్రిష ఒకటి. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సుందరాంగి త్వరలోనే తమిళనాట జయలిలిత పార్టీ అన్నా డి.ఎం.కె పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వినపడ్డాయి. అయితే ఈ వార్తలు త్రిష చెవిన పడటంతో షాకవడమే కాకుండా వెంటనే తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా రాజకీయాల్లోకి ఎంటర్ కానని తేల్చి పారేసి తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిసిందీ స్టార్ హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com