ఆ ప్రొడ్యూసర్ పై కేసు పెడతాను - ఇలియానా

  • IndiaGlitz, [Friday,August 19 2016]

అమితాబ్ బ‌చ్చ‌న్, అక్ష‌య్ కుమార్, అర్జున్ రాంపాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం ఆంఖే. 2002లో రూపొందిన ఆంఖే చిత్రానికి సీక్వెల్ గా ఆంఖే 2 రూపొందుతుంది. ఈ చిత్రంలో అమితాబ్, అర్ష‌ద్ వార్సిలు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గౌరంగ్ దోషి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర విశేషాల‌ను తెలియ‌చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత గౌరంగ్ దోషి మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఇలియానా న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
అంతే కాకుండా...ఇలియానాకి సంబంధించిన వీడియోని ఈవెంట్ లో ప్ర‌ద‌ర్శించార‌ట‌. అయితే...ఈ చిత్ర నిర్మాత ఇలియానాని సంప్ర‌దిస్తే...నో చెప్పింద‌ట‌. అయిన‌ప్ప‌టికీ.. త‌న అనుమతి లేకుండా న‌టిస్తున్నాను అని ప్ర‌క‌టించ‌డం...అంతే కాకుండా త‌న‌కు సంబంధించిన వీడియోను ప్ర‌ద‌ర్శించ‌డంతో ఇలియానాకి బాగా కోపం వ‌చ్చింద‌ట‌.అందుకే.. నిర్మాత గౌరంగ్ పై ఇలియానా కేసు పెట్ట‌నుందని తెలిసింది. అది సంగ‌తి..!

More News

పెళ్లిచూపులు హీరో నెక్ట్స్ మూవీ డీటైల్స్..!

పెళ్లిచూపులు చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నయువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.

బుల్లితెర పై పవన్ వారసుడు

రేణుదేశాయ్ తెరకెక్కించిన విభిన్నకథా చిత్రం ఇష్క్ వాలా లవ్.

పెళ్లి చేసుకున్న జె.డి చక్రవర్తి..!

తెలుగు సినిమా నడతను మార్చిన సంచలన చిత్రం శివ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు జె.డి.చక్రవర్తి.

చిరు ప్రీ లుక్ పోస్టర్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అవసరానికో అబద్ధం సెన్సార్ పూర్తి..!

లోకేష్,రాజేష్,శశాంక్,గీతాంజలి,సందీప్,వెంకీ,ఎం.జి.ఆర్,గిరిధర్,విజయ్ ప్రధాన పాత్రధారులుగా సురేష్ కె.వి తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం.