మేకప్ లేకుండా ఇలియానా బోల్డ్ ఫోజు.. బీచ్ లో హద్దులు దాటేసిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఆమె బాలీవుడ్ కు వెళ్ళింది. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా అనే ఇలియానా ఇటీవల జోరు తగ్గించింది. చాలా రోజుల తర్వాత దిమ్మతిరిగే హాట్ నెస్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది ఈ నడుము సుందరి. బీచ్ లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా ఓ హాట్ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సెల్ఫీలో ఇలియానా ఎల్లో బికినిలో కనువిందు చేస్తోంది. ఎలాంటి మేకప్ లేకుండా అదిరిపోయే బోల్డ్ ఫోజుతో మతిపోగొడుతోంది. ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఇలియానా ఈ సెల్ఫీ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఇలియానా నేచురల్ బ్యూటీ, హాట్ నెస్ కు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.
ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇలియానా ఇటీవల మరింత హాట్ గా మారిందని, ఆమె గ్లామర్ లో మార్పులు వచ్చాయని అంటున్నారు. ఇలియానా లుక్ కొత్తగా ఉన్నప్పటికీ మునుపటి కంటే అందంగా ఉందని కితాబిస్తున్నారు.
ఇలియానా చివరగా టాలీవుడ్ లో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రం తర్వాత ఇలియానా సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం ఇలియానా హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com