'ఇద్ద‌రి లోకం ఒక‌టే' సెన్సార్ పూర్తి..

  • IndiaGlitz, [Friday,November 29 2019]

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబ‌ర్లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమా ను డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నాము'' అన్నారు.

న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్ప ల‌త త‌దిత‌రులు

More News

పచ్చని కాపురంలో ‘వాట్సాప్’ చిచ్చు.. ప్రియుడితో భార్య ఉండగా..!

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వివాహేతర సంబంధాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

సైకిల్ రిపేరు చేయట్లేదని.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు!

టైటిల్ చూడగానే.. అసలు సైకిల్ రిపేర్‌కు పోలీసులకు సంబంధమేంటి..? అని కాస్త వింతగా ఉంది కదూ..

శ్రీ విష్ణు చేతుల మీదుగా 'పటారుపాళెం ప్రేమ కథ' సాంగ్ విడుదల

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి   స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "పటారుపాళెం ప్రేమ కథ"

ఆర్టీసీపై కేసీఆర్ ఆఖరి ప్రకటన.. కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆఖరి ప్రకటన చేసేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ అధికారులు, మంత్రులతో సమావేశమైన కేసీఆర్..

అన్ని హంగులతో ప్యాన్ ఇండియా చిత్రంగా అల‌రించ‌నున్న 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌'

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`.