ఫేమస్ థియేటర్ దగ్గర.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: రెజీనా
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రెజీనా.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల దర్శకత్వంలో నటిస్తోంది. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా వివరించింది. నడిరోడ్డుపైనే తాను వేధింపులకు గురయ్యానని చెప్పి నాటి విషయాలను రెజీనా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
అలాగే ఎందరో తనను లైంగికంగా లొంగదీసుకునేందుకు యత్నించారని తెలిపింది. తన కాలేజ్ డేస్‌లో చెన్నైలేని ఓ ఫేమస్ థియేటర్ దగ్గర కొందరు కుర్రాళ్లు తన పెదవులను తాకేందుకు యత్నించారని తెలిపింది. అయితే తనను వేధించేందుకు యత్నించిన వ్యక్తిని వదల్లేదని.. అక్కడున్న జనంలోనే పట్టుకుని చితకబాదానని రెజీనా వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments