సెక్సువల్ హరాష్ మెంట్ ఫేస్ చేశానంటున్న నటి....
Send us your feedback to audioarticles@vaarta.com
క్వీన్ చిత్రంతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సెక్సువల్ హారాష్ మెంట్ ఎదుర్కొన్నానని ఓ సెలబ్రిటీ తనను సెక్సువల్‌గా హారాష్ చేయడమే కాకుండా తలపై గాయపరిచాడని, అప్పట్లో తాను పోలీస్ కంప్లైట్ కూడా ఇచ్చానని అయితే తన పలుకుబడితో ఆయన ఎటువంటి శిక్ష పడకుండా తప్పంచుకున్నాడు. తనపై నెగటివ్ ప్రచారం చేశాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ సమస్య నుండి బయటపడి తాను చిన్న చిన్నగా ఎదిగానని కూడా చెప్పుకొచ్చింది. కంగనా క్వీన్‌తో పాటు తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments