ధైర్యం లేదంటున్న బాలీవుడ్ స్టార్‌...

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

బాలీవుడ్‌లో యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ ఉన్న న‌టుల్లో అక్ష‌య్‌కుమార్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ప్ర‌స్తుతం ఈ హీరోకు అన్నీ శుభ‌వార్త‌లే విన‌ప‌డుతున్నాయి. అక్ష‌య్‌కుమార్ న‌టించిన ఏయిర్ లిఫ్ట్' చిత్రం యాబై కోట్ల రూపాయ‌ల కలెక్ష‌న్స్‌ను క్రాస్ చేసి వంద‌కోట్ల వైపుకు పరుగులు తీస్తుండ‌ట‌మే కాదు, ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుంటుంది. అంతే కాకుండా రీసెంట్‌గా భార‌త ప్ర‌భుత్వం అక్ష‌య్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది.

అయితే అక్ష‌య్ ఇప్పుడు ర‌జ‌నీకాంత్, శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న 2.0' సీక్వెల్ ఆఫ్ రోబోలో నెగటివ్ షేడ్‌లో క‌న‌ప‌డనున్నాడు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈచిత్రంలో హీరో రజ‌నీకాంత్‌కు పద్మ‌విభూష‌ణ్ అవార్డ్ రాగా, అక్ష‌య్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌చ్చింది. మ‌రి ర‌జ‌నీకాంత్‌కు అభినంద‌న‌లు చెప్పారా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న(ర‌జ‌నీకాంత్‌) ఫోన్ నంబ‌ర్ నా వ‌ద్ద లేదు. ఆయ‌న్ను ఫోన్ నెంబ‌ర్ అడిగేంత ధైర్యం లేదు అని అన్నాడ‌ట‌.

More News

ఆ హీరోయిన్ వ‌ద్దంటున్న ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఇటీవ‌లే నాన్న‌కు ప్రేమ‌తో...50 కోట్ల క్ల‌బ్ చేరింది.

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో..

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో...ఎవ‌ర‌నుకుంటున్నారా..? హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్. ఈ విష‌యం చెప్పింది ఎవ‌రో కాదు..స్వయంగా రాజ్ త‌రుణే.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ క‌థ ఇదే..

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

చైతు మూవీ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ హీరోయిన్ గా న‌టించింది.

'బొమ్మల రామారం' చిత్రాన్ని అభినందించిన మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు

నూతన నటీ నటులతో, నిశాంత్ దర్శకత్వంలో, మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకం పై పుదారి అరుణ నిర్మిస్తున్న చిత్రం “బొమ్మల రామారం”. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో శ్రీమతి పి. సుశీల గారి చేతులమీదుగా మధుర ఆడియో ద్వారా జరిగింది.