సీఎం కావాలని పగటి కలలు కనట్లేదు: పవన్

  • IndiaGlitz, [Wednesday,October 23 2019]

‘నేను ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కలలు కనడం లేదు. 25 ఏళ్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పార్టీని పెట్టాను. ప్రజల కష్టాల గురించి మాట్లాడతాను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. బుధవారం నాడు పవన్.. ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘నేను సినిమాలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవాడిని.. కానీ ప్రజలకు ఏదైనా చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల కోసం నిలబడదామనుకుంటున్నాను. గెలుస్తానో.. ఓడతానో తెలియదు.. అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతాను. నేను ఎవరికీ తల వంచను. మనుషుల్ని గౌరవిస్తాను. ఎన్నికల్లో ఓడిపోగానే బెంబేలు పడే వ్యక్తిని కాదు. నాతో పాటూ 25 ఏళ్లు ప్రయాణించే వాళ్లు కావాలి’ అని పవన్ కోరారు.

More News

బ్రేకింగ్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

అధ్యక్ష హోదాలో కొహ్లీతో దాదా తొలి మీట్!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అలియాస్ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

రాజధానిపై బొత్స మరోసారి కామెంట్స్.. కలకలం!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

రూ. 25 లక్షల చిరుతిండిపై లోకేష్ రియాక్షన్!

ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రి హోదాలో గట్టిగా మేసేశారని...

‘ఖైదీ’ సెన్సార్‌ పూర్తి , అక్టోబర్‌ 25 విడుదల

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో