మందు వ‌ల్ల అనారోగ్యానికి గురయ్యాను : శ్రుతి హాస‌న్‌

  • IndiaGlitz, [Thursday,October 10 2019]

స్టార్ హీరోయిన్‌గా ఇటు తెలుగు, త‌మిళంతో పాటు అటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల్లో న‌టించిన శ్రుతిహాస‌న్ కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది. లండ‌న్‌కు చెందిన మైకేల్‌తో ప్రేమాయ‌ణం నెరిపింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌నుకునే స‌మ‌యానికి బ్రేక‌ప్ జ‌రిగింది. ఈ బ్రేక‌ప్‌పై శ్రుతిహాస‌న్ రీసెంట్‌గా జ‌రిగిన మంచు ల‌క్ష్మి 'ఫీట్ అప్ విత్ ద స్టార్స్‌' ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. మ‌ద్యం మాన‌లేక కెరీర్ ప‌రంగా కూడా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాన‌ని చెప్పింది శ్రుతిహాస‌న్‌. ఇలా బాహాటంగా శ్రుతిహాస‌న్ త‌న బ‌ల‌హీన‌త‌ను బ‌య‌ట‌పెట్ట‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది.

అయితే ఇప్పుడు తాను మందుకు చాలా దూరంగా ఉన్నాన‌ని, ఇక‌పై మ‌ద్యం జోలికి వెళ్ల‌న‌ని కూడా చెప్పింది. మైకేల్‌తో బ్రేక‌ప్ కావ‌డం వ‌ల్ల త‌న‌కు జీవితంలో ఓ అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పుకొచ్చింది. భ‌విష్య‌త్తులో మంచి వ్య‌క్తి కోసం ఎదురుచూస్తున్నాన‌ని, అలాంటి వ్య‌క్తి తార‌స‌ప‌డ్డప్పుడు త‌ప్ప‌కుండా అత‌నితో ప్రేమ‌లో ప‌డ‌తాన‌ని చెప్పింది. ప్ర‌స్తుం శ్రుతిహాస‌న్ బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మైంది.

More News

స‌మంత‌, రానాకు సాయిప‌ల్ల‌వి ఛాలెంజ్‌

స‌మంత అక్కినేని, రానాద‌గ్గుబాటికి హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ఛాలెంజ్ చేశారు. ఇంత‌కు సాయిప‌ల్ల‌వి ఏ విష‌యంలో వీరిద్ద‌రికీ ఛాలెంజ్ చేశారో తెలుసా? గ‌్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో...

నెగ‌టివ్ పాత్ర‌లో సామ్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లు చేసే హీరోయిన్స్ త‌క్కువ‌గానే ఉన్నారు. వారిలో అనుష్క ఒక‌టి.. మ‌రొక‌రు స‌మంత‌. రీసెంట్‌గా ఓ బేబీ చిత్రంతో

అయినా స‌రే... థ‌మ‌న్ నే కావాలంటున్నాడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సుప్రీమ్ హీరో సాయితేజ్‌, అల్లు శిరీష్‌... ఇలా మెగా కాంపౌండ్‌లోని దాదాపు అంద‌రు యంగ్ హీరోల‌తోనూ

చైత‌న్య-సాయి ప‌ల్ల‌వి సినిమా వాయిదా ?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా చిత్రీక‌ణ‌ను ప్రారంభించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆమె బ‌యోపిక్‌లో ప్ర‌కాష్ రాజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయ‌డానికే ఆయ‌న ఆస‌క్తి చూపుతుంటారు.